ఒకవేళ మీకు దేనిమీదనైనా ఆసక్తివున్నా లేక ఒకవేళ మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే, పక్కవారిని అడగండి. లినక్స్ మింట్ ప్రపంచంలో అత్యధికంగా వాడే నిర్వహణ వ్యవస్థలలో 4వది. ఇందులో ఒక వాడుకరి మార్గదర్శకం, ఒక సంఘపు వెబ్సైటు, ట్యుటోరియల్స్ సేకరణ, క్రియాశీల చర్చావేదికలు మరియు చాట్ గదులు ఉంటాయి మరియు అంతర్జాలం నందు క్రియశీలక సంఘాలలో ఒకటి.
